"కుండలిని" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
604 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
'''కుండలిని''' అనేది ఒక అనిర్వచనీయమైన [[శక్తి]]. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. [[మూలాధారం]] లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని [[సుషుమ్నా నాడి]] ద్వారా పైకి [[సహస్రారం]] వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది '''కుండలినీ యోగం'''యోగ. [[యోగం]]కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.
శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితిజ శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). మానవ దేహంలోని స్థితిజ శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. కుండలినీ యోగ సాధన ద్వారా దీన్ని జాగృతం చేయవచ్చు.
 
==చక్రాలు==
124

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/857600" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ