Jump to content

రాజంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
07:31, 7 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

రాజంపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం,గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 8 కి. మీ. దూరంలో, తలమడ్ల రైల్వేస్టేషను నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 8 (ఎనిమిది) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

  1. రాజంపేట్
  2. పొందుర్తి
  3. తలమడ్ల
  4. పెద్దపల్లి
  5. అర్గొండ
  6. కొండాపూర్
  7. గుండారం
  8. సిద్దాపూర్



  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/230.Kamareddy.-Final.pdf
  2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/230.Kamareddy.-Final.pdf