భుజము(గణిత శాస్త్రము)

వికీపీడియా నుండి
15:36, 7 జనవరి 2013 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఒక బహుభుజి యేర్పడటానికి అవసరమైన రేఖాఖండాలను భుజములు అందురు. భుజములన్నియు సమానమైన ఆ బహుభుజి సమబాహు బహుభుజి అవుతుంది.

భుజాల సంఖ్య

భుజముల బట్టి బహుభుజుల రకములు
బహుభుజి భుజముల సంఖ్య భుజములు సమానమైన
దాని పేరు
త్రిభుజం 3 సమబాహు త్రిభుజం
చతుర్భుజం 4 రాంబస్ లేదా చతురస్రం
పంచభుజి 5 క్రమ పంచభుజి
షడ్భుజి 6 క్రమ షడ్భుజి
సప్తభుజి 7 క్రమ సప్తభుజి
.................. ................. .................
'n' భుజములు గల బహుభుజి 'n' క్రమ బహుభుజి