ప్రధాన శాస్త్ర పరిశోధన సంస్థల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కింద ఇవ్వబడినది భారతదేశంలో ఉన్న వివిధ శాస్త్ర పరిశోధన సంస్థల పేర్లు, అవి ఉన్న కేంద్రాలు [1]

ఫిజికల్ అండ్ ఎర్త్ సైన్సెస్

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ పిలాని (రాజస్థాన్)
సెంట్రల్ సైంటిఫిక్ ఇంస్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ చండీగఢ్
నేషనకల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ హైదరాబాదు
నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి పనాజీ (గోవా)
నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ న్యూఢిల్లీ
నేషనల్ సైన్సు సెంటర్ న్యూఢిల్లీ

కెమికల్ సైన్సెస్

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
సెంట్రల్ ఎలక్ట్రొ-కెమికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ కరైకుడి (తమిళనాడు)
సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ ధంబాద్ (జార్ఖండ్)
నేషనల్ కెమికల్ లేబొరేటరీ పూనె (మహారాష్ట్ర)

బయాలాజికల్ సైన్సెస్

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ లక్నో (ఉత్తర ప్రదేశ్)
నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ లక్నో
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ చెన్నై

ఇంజనీరింగ్ సంస్ధలు

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
నేషనల్ ఎరోనాటికల్ లేబొరేటరీ బెంగుళూరు
సెంట్రల్ మైనింగ్ రిసెర్చ్ సేషన్ ధంబాద్ (జార్ఖండ్)
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ న్యూఢిల్లీ

అగ్రికల్చర్ రీసెర్చ్

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
సెంట్రల్ అరిడ్ జొన్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ జోధ్ పూర్ (రాజస్ధాన్)
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ కోచి (కేరళ)
సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ కటక్ (ఒడిశా)

సైంటిఫిక్ మ్యూజియంలు

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం కోలకతా
ఇండియన్ నెషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్ న్యూఢిల్లీ
విశ్వేశ్వరయా ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం బెంగళూరు

కోఆపరెటివ్ రీసెర్చ్

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
ఊల్ రీసెర్చ్ అసొసియేషన్ ముంబై
టోక్లాయ్ ఎక్స్ పరిమెంటల్ స్టేషను జోర్హాట్,అసోం

మెడికల్ రీసెర్చ్

[మార్చు]
సంస్థ పేరు కేంద్రం
నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు
నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూనె
ఆల్ ఇండియా ఇంస్టిట్యూట్ ఆఫ్ స్వీచ్ అండ్ హిమరింగ్ మైసూరు

మూలాలు

[మార్చు]
  1. "కేంద్ర ప్రభుత్వ రంగం సహాయం పొందుతున్న వైజ్ఞానిక సంస్థలు". Archived from the original on 2012-05-12. Retrieved 2014-12-30.