ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | అంతర్జాతీయంగా |
ప్రారంభం | జూలై 7, 2009 |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ చాక్లెట్ దినోత్సవం (అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం)[1][2] ప్రతి సంవత్సరం జూలై 7న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది.[3][4] చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోవత్సం జరుపుకుంటారు.
చరిత్ర
[మార్చు]రోజూ వేడుకలో చాక్లెట్ ఉపయోగం ఉంటుంది.[5] 1550, జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారయిందని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది.[1][6] దానికి గుర్తింపుగా తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం జరుపబడింది.[7][8]
ఇతర దినోత్సవాలు
[మార్చు]చాక్లెట్ దినోత్సవం ఒక్కో దేశంలో ఒక్కో రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.[9][10] పశ్చిమ ఆఫ్రికాలోనే కోకో వంటి సంస్థల రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశమైన ఘనాలో ఫిబ్రవరి 14న చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటారు. లాట్వియాలో జూలై 11న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరికొన్ని ప్రాంతాలలో జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్, జూలై 28న మిల్క్ చాక్లెట్, సెప్టెంబరు 22న వైట్ చాక్లెట్, డిసెంబరు 16న చాక్లెట్ కవర్డ్ వంటి దినోత్సవాలు జరుపుకుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "International Chocolate Day the sweetest day of the year". Mercury. Archived from the original on 6 జూలై 2015. Retrieved 7 July 2020.
- ↑ "Chappaqua's Sherry B Celebrates International Chocolate Day". The Chappaqua Daily Voice. 1 July 2015. Retrieved 7 July 2020.
- ↑ "World Chocolate Day: What your chocolate says about you". NewsComAu. Archived from the original on 8 నవంబరు 2015. Retrieved 7 July 2020.
- ↑ Claire Healy (7 July 2014). "World Chocolate Day: Five things you didn't know about Ireland and its grá for chocolate". irishmirror. Retrieved 7 July 2020.
- ↑ ఈనాడు, హాయ్ బుజ్జీ (16 February 2019). "తియ్యగా తిందాం... కమ్మగా విందాం!". www.eenadu.net. Archived from the original on 18 February 2019. Retrieved 7 July 2020.
- ↑ http://www.wired.com/2010/07/0707chocolate-introduced-europe/ Wired, July 7, 2010
- ↑ Ginger Carter-Marks (1 February 2009). "The 2009 Weird & Wacky Holiday Marketing Guide". book. Retrieved 7 July 2020.
- ↑ నమస్తే తెలంగాణ, జాతీయం (7 July 2020). "చాక్లెట్ డేను ఈ రోజే.. ఎందుకు జరుపుకుంటారు?". ntnews. Archived from the original on 7 July 2020. Retrieved 7 July 2020.
- ↑ "Candy Holidays". National Confectioners Association. Archived from the original on 29 July 2019. Retrieved 7 July 2020.
- ↑ "Chocolate Holidays". Days of the Year. Retrieved 7 July 2020.