ప్రుకలోప్రైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రుకలోప్రైడ్
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
4-Amino-5-chloro-N-[1-(3-methoxypropyl)piperidin-4-yl]-2,3-dihydro-1-benzofuran-7-carboxamide
Clinical data
వాణిజ్య పేర్లు Prudac, Resolor, Resotran, other
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a619011
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B1 (AU)
చట్టపరమైన స్థితి POM (UK) -only (US) Rx-only (EU) Prescription only
Routes By mouth
Identifiers
ATC code ?
Chemical data
Formula C18H26ClN3O3 
  • InChI=1S/C18H26ClN3O3/c1-24-9-2-6-22-7-3-12(4-8-22)21-18(23)14-11-15(19)16(20)13-5-10-25-17(13)14/h11-12H,2-10,20H2,1H3,(H,21,23) ☒N
    Key:ZPMNHBXQOOVQJL-UHFFFAOYSA-N ☒N

 ☒N (what is this?)  (verify)

ప్రుకలోప్రైడ్, అనేది దీర్ఘకాలిక మలబద్ధకం చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1][2] ఇతర భేదిమందులు ప్రభావవంతంగా లేనప్పుడు దీనిని ఉపయోగించవచ్చు; అయితే స్కాట్లాండ్‌లో సిఫారసు చేయబడలేదు.[3] దీనిని నోటిద్వారా తీసుకోవాలి.[1]

తలనొప్పి, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] అలెర్జీ, ఆత్మహత్యల వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2]

2009లో ఐరోపాలో,[1] కెనడాలో 2011లో,[4] ఇజ్రాయెల్‌లో 2014లో,[5] 2018లో యునైటెడ్ స్టేట్స్‌లో ప్రూకలోప్రైడ్‌ని వైద్యపరమైన ఉపయోగం కోసం[2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో నాలుగు వారాల మందులకు 2021 నాటికి NHS దాదాపు £60 ఖర్చవుతుంది.[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 430 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Resolor". Archived from the original on 31 January 2010. Retrieved 29 October 2021.
  2. 2.0 2.1 2.2 2.3 "Prucalopride Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 January 2021. Retrieved 29 October 2021.
  3. 3.0 3.1 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 64. ISBN 978-0857114105.
  4. "Health Canada, Notice of Decision for Resotran". hc-sc.gc.ca. Archived from the original on 18 March 2017. Retrieved 1 May 2018.
  5. "Digestive Remedies in Israel". www.euromonitor.com. Archived from the original on 13 March 2018. Retrieved 1 May 2018.
  6. "Motegrity Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 29 October 2021.