Jump to content

ప్రేమలేఖలు (1993 సినిమా)

వికీపీడియా నుండి
ప్రేమలేఖలు (1993 సినిమా)
సినిమా పోస్టర్
దర్శకత్వంకేయార్ (కోదండరామన్)
రచనకేయార్
నిర్మాతకేయార్
తారాగణంశివసుబ్రహ్మణ్యం
మోహిని
ఛాయాగ్రహణంనంబి
కూర్పుబి.లెనిన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
కె.ఆర్.ఎంటర్ ప్రైజస్
విడుదల తేదీ
11 March 1993 (1993-03-11)
దేశం భారతదేశం
భాషతెలుగు

ప్రేమలేఖలు కేయార్ స్వీయదర్శకత్వంలో కె.ఆర్.ఎంటర్ ప్రైజస్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ సినిమా తెలుగులో 1993, మార్చి 11వ తేదీన విడుదల అయ్యింది.[1] తమిళ భాషలో ఈ సినిమా పేరు ఈరమాన రోజావె.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
పాటల వివరాలు
సం.పాటగాయకులుపాట నిడివి
1."వయసు బృందావనం"చిత్ర4:46
2."నీవే నీవే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:07
3."తగిలింది"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, వందేమాతరం శ్రీనివాస్4:19
4."అదో మేఘ తోరణం"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:09
5."సిరి సిరి మల్లియ"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:56
6."ఓ చిరుగాలి"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:55
7."కాలేజి లెక్చరర్"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, వందేమాతరం శ్రీనివాస్4:47
మొత్తం నిడివి:34:04

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Prema Lekhalu (K.R (Kodanda Raman)) 1993". ఇండియన్ సినిమా. Retrieved 29 October 2022.