ప్రేమ సామ్రాట్
స్వరూపం
| ప్రేమ సామ్రాట్ (1987 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | మోహనగాంధి |
|---|---|
| తారాగణం | సుమన్, భానుప్రియ , జగ్గయ్య, అనూరాధ |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| కూర్పు | గౌతమ్ రాజు |
| నిర్మాణ సంస్థ | పి.ఎన్.ఆర్.పిక్చర్స్ |
| భాష | తెలుగు |
ప్రేమ సామ్రాట్ మోహనగాంధి దర్శకత్వంలో పింజల నాగేశ్వరరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1987, జూన్ 15న విడుదలైంది.