పింజల నాగేశ్వరరావు
స్వరూపం
పింజల నాగేశ్వరరావు | |
---|---|
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా నిర్మాత |
గుర్తించదగిన సేవలు | జ్వాల, కుట్ర |
పింజల నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర నిర్మాత.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ఇతడు నిర్మించిన సినిమాలు:
తెలుగు
[మార్చు]- రౌడీలకు రౌడీలు (1971)
- పిల్లా? పిడుగా? (1972)
- పులిదెబ్బ (1983)
- రోషగాడు (1983)
- జ్వాల (1985)
- కుట్ర (1986)
- ప్రేమ సామ్రాట్ (1987)
- సాహస పుత్రుడు (1990)
హిందీ
[మార్చు]- రాణీ ఔర్ జానీ
- పిస్తోల్ వాలీ
- తాకత్‌వాలా
- రతన్ డాకూ