పిల్లా పిడుగా
Appearance
(పిల్లా-పిడుగు నుండి దారిమార్పు చెందింది)
పిల్లా?-పిడుగా? (1972 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాణం | పింజల నాగేశ్వరరావు |
తారాగణం | రామకృష్ణ , జ్యోతిలక్ష్మి ప్రభాకర రెడ్డి, త్యాగరాజు, హెలెన్, జయశ్రీ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
గీతరచన | సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, వీటూరి |
సంభాషణలు | కృష్ణమోహన్ |
ఛాయాగ్రహణం | దేవరాజ్ |
నిర్మాణ సంస్థ | పి.ఎన్.ఆర్.పిక్చర్స్ |
పంపిణీ | శ్రీ కళ్యాణి పిక్చర్స్ (ఆంధ్ర), పి.ఎన్.ఆర్ పిక్చర్స్ (నైజాం) |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- రామకృష్ణ - అమర్
- కైకాల సత్యనారాయణ - రాఖా
- జ్యోతిలక్ష్మి - నీలూ
- ప్రభాకర రెడ్డి - భీకూ
- త్యాగరాజు - గంగు
- హెలెన్
- జయశ్రీ
- రామదాసు -జయసింగు
- వల్లూరి బాలకృష్ణ
- విజయశ్రీ
- ధనశ్రీ
- కోటి సూర్యప్రభ
- భీమరాజు
- పెమ్మసాని రామకృష్ణ
- కోళ్ళ సత్యం
- గోకిన రామారావు
- కె.కె.శర్మ
పాటలు
[మార్చు]- ఈ వయ్యారి రూపా పసందుగా ఉందా వన్నెకాడా - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
- కాముడా కాముడా వలలో కైపెక్కిపోతుంది వలలొ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- జమ్మాలకిడి జమ్మా ఇది గుమ్మాలకిడి గుమ్మా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
- తీయని అందం చిన్నది పాపం సన్నజాజిలా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: Dr. సినారె
- సుక్కేసుకొచ్చా నీ తిక్కకుదిరిస్తా సిగ్గుతీస్తా చిందు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర