సాహస పుత్రుడు
స్వరూపం
సాహస పుత్రుడు (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రవిరాజా పినిశెట్టి |
---|---|
నిర్మాణం | కె.ఎస్.ఎన్.మూర్తి |
చిత్రానువాదం | రవిరాజా పినిశెట్టి |
తారాగణం | సుమన్, రజని, అంజాద్‌ఖాన్ |
సంగీతం | రాజ్ కోటి |
ఛాయాగ్రహణం | లోక్ సింగ్ |
నిర్మాణ సంస్థ | పి.ఎన్.ఆర్.మూవీస్ |
భాష | తెలుగు |
సాహస పుత్రుడు 1990లో విడుదలైన తెలుగు సినిమా. పి.ఎస్.ఆర్ మూవీస్ పతాకంపై కె.ఎస్.ఎన్.మూర్తి నిర్మించిన ఈ సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. సుమన్, రజని, గొల్లపూడి మారుతీ రావు ప్రధాన తారాగనం నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]
తారాగణం
[మార్చు]- సుమన్
- రజని
- అంజాద్‌ఖాన్ (హిందీనటుడు)
- గొల్లపూడి మారుతీరావు
- అల్లు రామలింగయ్య
- నళినీకాంత్
- శివాజీరాజా
- రమణ
- దివ్య
- భాగ్య
- అన్నపూర్త్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: రవిరాజా పినిశెట్టి
- నిర్మాత: కె.ఎస్.ఎన్.మూర్తి
- సంభాషణలు: సత్యానంద్
- సంగీతం: రాజ్ కోటి
- ఛాయాగ్రహణం: లోక్‌సింగ్
- శిల్పం: చంటి
- పోరాటాలు: కేశవప్రసాద్
- సంయుక్త దర్శకత్వం: ఎన్.వెంకటేశ్వరరావు
- సమర్పణ: పింజల నాగేశ్వరరావు
మూలాలు
[మార్చు]- ↑ "Sahasa Puthrudu (1990)". Indiancine.ma. Retrieved 2020-08-26.