Jump to content

ఫయాజ్ అహ్మద్ జాన్

వికీపీడియా నుండి

ఫయాజ్ అహ్మద్ జాన్ భారతీయ పేపర్ మాషే కళాకారుడు, ఆయన కళాకృతులు, పేపర్ మాషే లో చేసిన కృషి కోసం భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ (2019) తో గౌరవించబడ్డారు[1][2]. ఫయాజ్ యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, సింగపూర్, ఒమన్, దుబాయ్, ఇరాన్ , కిర్గిజిస్తాన్‌లలో నిర్వహించిన పలు వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. ఆయన కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా హసనాబాద్ కు చెందినవారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "List of Padma Awardees 2019" (PDF). Padmaawards.gov.in. Government of India.
  2. "Kashmir artist Fayaz Ahmad Jan conferred Padam Shri". Daily Excelsior. January 28, 2019.
  3. "Kashmir valley basks in Padma glory". New Indian Express. January 28, 2019. Archived from the original on 30 January 2019.