ఫాల్గుణ శుద్ధ పంచమి
Appearance
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఫాల్గుణ శుద్ధ పంచమి అనగా ఫాల్గుణమాసములో శుక్ల పక్షములో పంచమి తిథి కలిగిన 5వ రోజు.
సంఘటనలు
[మార్చు]- పార్థివ - సా.శ. 1886 మార్చి 10వ తేదీ:యాత్రా చరిత్ర ప్రకారం బుధవారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్రలో భాగంగా తిరుపతి నుండి బయలుదేవి, తిరుచానూరు అలమాల్మంగను దర్శనం చేసుకొని 11 తేదీన కంచిలో ప్రవేశించారు.[1]
జననాలు
[మార్చు]- 1946 పార్థివ : చక్రాల లక్ష్మీకాంతరాజారావు -కవి, పండితుడు, అవధాని, గ్రంథ రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.[2]
మరణాలు
[మార్చు]- తెలుగు సంవత్సరం పేరు : ప్రముఖ వ్యక్తి పేరు, వివరాలు లింకులతో సహా.
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ మండపాక, పార్వతీశ్వర శాస్త్రి (1915). యాత్రా చరిత్ర పూర్వభాగము. Retrieved 21 June 2016.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 504.