బంగారు సంకెళ్ళు

వికీపీడియా నుండి
(బంగారు సంకెళ్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బంగారు సంకెళ్ళు,1968 నవంబర్ 1 న విడుదల.గుత్తా రామినీడు దర్శకత్వంలో, హరనాథ్, జమున, జి.వరలక్ష్మి, ముఖ్యపాత్రలు పోషించారు . ఈ చిత్రానికి సంగీతం ఎం.పూర్ణచంద్రరావు అందించారు.

బంగారు సంకెళ్లు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం గుత్తా రామినీడు
నిర్మాణం వి. సత్యనారాయణ
తారాగణం హరనాధ్,
జమున,
జి.వరలక్ష్మి
సంగీతం ఎం. పూర్ణచంద్రరావు
నిర్మాణ సంస్థ బాలా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. అందం ఉరికింది వయసుతో పందెం వేసింది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
  2. ఆడితప్పని వాడని యశము గాంచ (పద్యాలు) - కొండల్రావు, సుమిత్ర, అప్పారావు - రచన: పింగళి
  3. ఎవరికి పుట్టిన పాప చివరికి ఎవరికి దక్కిన పాపా - ఘంటసాల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
  4. చతురాశాంత పరీత భూరి వసుధన్ (పద్యం) - కొండల్రావు - రచన: పింగళి
  5. చిన్నవాణ్ని చూడగనే ఏలనే మది ఊగెనే రాగాలు సాగెనే - ఎల్.ఆర్. ఈశ్వరి, పి.సుశీల
  6. మనసైన నాసామి రాడేలనే నా మదిలోని నెలరాజు లేడేలనే - పి.సుశీల
  7. రండయ్యా రండయ్యా పిన్నలు పెద్దలు రారండయ్యా (బుర్రకథ) - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
  8. లోకమెల్ల నీది లోకమే (అభినవ కుచేల పిల్లల నాటిక) - ఉడుతా సరోజిని, సుమిత్ర - రచన: శ్రీశ్రీ

మూలాలు[మార్చు]