బండి
స్వరూపం
బండి అనగా వాహనము
- బండి (ఇంటి పేరు)
- బండి వెంకట్రామిరెడ్డి, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర కవి, పండితుడు.
- బంగోరె లేదా బండి గోపాలరెడ్డి, సాహిత్య పరిశోధకులు.
- బండి రాజన్ బాబు, ప్రఖ్యాత చిత్రకారుడు.
- బండి ఆత్మకూరు, కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలం.
- బండి గురివింద, సంస్కృతములో జీవంతి అనబడే వనమూలిక.