పాఠశాల

వికీపీడియా నుండి
(బడి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పాఠశాల (ఆంగ్లం : School) అనగా విద్యాలయం. ఇక్కడ పిల్లలకు విద్యనూ బోధిస్తారు. విద్యనూ అబ్యసించే వారిని విద్యార్ధులు అని, విద్యనూ బోదించేవారును ఉపాద్యాయులు అని అంటారు. పూర్వం విద్యాలయాల లో మహర్షులు, ఋషిలు విద్యనూ భోదించేవారు.

వర్గీకరణ[మార్చు]

పాఠశాల విభాగాలు[మార్చు]

A typical school building consists of many rooms each with a different purpose.

పాఠశాల రకాలు[మార్చు]

  • ప్రాథమిక పాఠశాల: ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకూ తరగతులు కలది
  • ఉన్నత పాఠశాల: ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకూ తరగతులు కలది
  • ప్రభుత్వ పాఠశాల: ఈ పాఠశాల లు ప్రబుత్వ అద్వర్యం లో నడిపించ బడుతాయి
  • ప్రైవేటు పాఠశాల: ప్రభుత్వం ఆధ్వర్యంలో కాక వ్యక్తిగతంగా నడిపే పాఠశాల
  • ఎయిడెడ్ పాఠశాల
  • జాతీయ పాఠశాల
  • అంతర్జాతీయ పాఠశాల

భారతదేశంలో పాఠశాలలు[మార్చు]

  • పాఠశాల విద్యకయ్యే ఖర్చు: భారతదేశంలో కళాశాల విద్య కంటే పాఠశాల విద్యకే ఖర్చు ఎక్కవగా చేయాల్సి ఉంటుంది.[1]

ఉద్యోగులు[మార్చు]

పాఠశాల లో పని చేసేవారిని పాఠశాల ఉద్యోగులు అంటారు.

  • ప్రధాన ఉపాద్యాయుడు
  • ఉపాద్యాయుడు
  • క్రీడా ఉపాద్యాయుడు
  • గ్రంధాలయ అధికారి
  • వసతి గృహ సంరక్షకుడు
  • గుమస్తా
  • అటెండరు
  • ఆయా
  • ద్వార కాపరి

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పాఠశాల&oldid=3896967" నుండి వెలికితీశారు