బబుల్‌గమ్
Appearance
బబుల్‌గమ్ | |
---|---|
దర్శకత్వం | రవికాంత్ పేరేపు |
రచన | రవికాంత్ పేరేపు విష్ణు కొండూరు సెరి-గన్ని |
నిర్మాత | టీ.జీ. విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సురేష్ రఘుతు |
కూర్పు | కే. బాలకృష్ణ రెడ్డి |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థలు | మహేశ్వరి మూవీస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ |
విడుదల తేదీs | 29 డిసెంబరు 2023(థియేటర్) 9 ఫిబ్రవరి 2024 ( ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బబుల్‌గమ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 29న విడుదలై[1], ఫిబ్రవరి 9న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- రోషన్ కనకాల[3]
- మానస చౌదరి[4]
- హర్ష చెముడు
- కిరణ్ మచ్చ
- అనన్య ఆకుల
- హర్షవర్ధన్
- అను హాసన్
- చైతు జొన్నలగడ్డ[5][6]
- బిందు చంద్రమౌళి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- నిర్మాత: టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
- కథ: రవికాంత్ పేరేపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రవికాంత్ పేరేపు[7]
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల[8]
- సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు
- ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (7 December 2023). "మనసులకు హత్తుకునే బబుల్‌గమ్". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
- ↑ Eenadu (1 February 2024). "ఓటీటీలోకి 'బబుల్‌గమ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ Andhrajyothy (29 December 2023). "నా కల నెరవేరింది". Archived from the original on 29 December 2023. Retrieved 29 December 2023.
- ↑ Namaste Telangana (27 December 2023). "నా రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉంటుంది". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
- ↑ Chitrajyothy (20 October 2024). "మల్టీటాలెంట్ బయటికి తీస్తోన్న నటుడు.. మ్యాటర్ ఏంటంటే". Retrieved 20 October 2024.
- ↑ NT News (20 October 2024). "డీజే టిల్లు బ్రదర్ చైతూ జొన్నలగడ లైనప్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు". Retrieved 20 October 2024.
- ↑ Prajasakti (23 December 2023). "'బబుల్‌గమ్' ప్రేమకథ : డైరెక్టర్ రవికాంత్ పేరేపు – Prajasakti". Archived from the original on 26 December 2023. Retrieved 26 December 2023.
- ↑ Andhrajyothy (28 December 2023). "బబుల్‌గమ్‌తో అది మొదలైంది". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.