బలిజేపల్లి (అయోమయ నివృత్తి)
స్వరూపం
బలిజేపల్లి - పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన గ్రామం.
బలిజేపల్లి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
- బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి
- బలిజేపల్లి లక్ష్మీకాంతం, సుప్రసిద్ధ నటుడు, కవి, అవధాని, స్వాతంత్ర్య సమరయోధుడు.
- బలిజేపల్లి సీతారామయ్య, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.