బాంద్రా టెర్మినస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాంద్రా టెర్మినస్
Bandra Terminus
ఇండియన్ రైల్వే స్టేషను
Bandra Terminus - Main Building.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాబాంద్రా (తూర్పు), ముంబై, మహారాష్ట్ర
 India
భౌగోళికాంశాలు19°3′45.52″N 72°50′27.92″E / 19.0626444°N 72.8410889°E / 19.0626444; 72.8410889Coordinates: 19°3′45.52″N 72°50′27.92″E / 19.0626444°N 72.8410889°E / 19.0626444; 72.8410889
ఎత్తు4.00 metres (13.12 ft)
సంధానాలుబస్సు స్టాండ్, ప్రీపైడ్ టాక్సీ స్టాండ్
ప్లాట్‌ఫారాల సంఖ్య5
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
ప్రారంభం1992
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్BDTS
జోన్లు పశ్చిమ రైల్వే
డివిజన్లు ముంబై (పశ్చిమ రైల్వే)

బాంద్రా రైల్వే స్టేషను పశ్చిమ రైల్వే జోన్ (భారతదేశం) మరియు మధ్య రైల్వే జోన్ (భారతదేశం) లోని ఒక సబర్బన్ శాఖలోని హార్బర్ లైన్ కు అనుసంధానంగా ఉన్నది. బాంద్రా రైల్వే స్టేషను నందు బాంద్రా (తూర్పు) లో బాంద్రా టెర్మినస్ అనే ఒక కొత్తగా నిర్మించిన టెర్మినస్ ఉంది. ఇక్కడి నుండి క్రమబద్ధమైన రైళ్లు భారతదేశంలోని ఉత్తర మరియు పశ్చిమ దిశల గుండా వెళ్ళే ప్రయాణముల కోసం ఉన్నాయి.

ముఖ్యమైన రైళ్లు[మార్చు]

  • బాంద్రా - ఇండోర్ ఎక్స్‌ప్రెస్
  • బాంద్రా - పాట్నా ఎక్స్‌ప్రెస్
  • బాంద్రా - జైపూర్ ఎక్స్‌ప్రెస్

చిత్రమాలిక[మార్చు]