Jump to content

బాలాజీ (1939 సినిమా)

వికీపీడియా నుండి
బాలాజీ
(1939 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.పుల్లయ్య
రచన దువ్వూరి రామిరెడ్డి
తారాగణం చిలకలపూడి సీతారామాంజనేయులు,
పి.శాంతకుమారి,
రాజేశ్వరీ దేవి,
బుచ్చన్నశాస్త్రి,
టి.వెంకటేశ్వర్లు,
సంజీవకుమారి,
నాగమణి,
నాగమ్మ
సంగీతం బి.కుమారస్వామి,
ఆకుల నరసింహారావు
నేపథ్య గానం చిలకలపూడి సీతారామాంజనేయులు,
పి.శాంతకుమారి
గీతరచన బుచ్చన్నశాస్త్రి,
విశ్వనాథన్
ఛాయాగ్రహణం కె.వి.మచ్వే
నిర్మాణ సంస్థ ఫేమస్ ఫిల్మ్స్
నిడివి 171 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
తిరుపతి వెంకటేశ్వర మహత్యం సినిమా గురించి పత్రికలో ప్రకటన

పాటలు, పద్యాలు

[మార్చు]
  1. ఆధారమీవేగా ఆర్తావనా నను బ్రోవ రాదా - రాజు
  2. ఇదియే సమయమురా బ్రోవ ఇందిరేశా వెంకటేశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
  3. ఎంత కోరనోము నోచి యీ యిలను జన్మమెత్తితినో ( పద్యం ) - శాంతకుమారి
  4. ఎంతటి వాడో యెన్నకిట్నుడు ఆ రాభణుని సంపేడు - ఓ. గోపాలరెడ్డి బృందం
  5. ఎన్ని నోములు నోచికన్నాము నిన్ను అత్తవారింటికి -
  6. ఎన్నిజన్మంబులకునైన యింక మీకు ప్రాణసతి ( పద్యం ) - రాజేశ్వరి
  7. ఏ దరి గానక ఏకాకినిగా అకటా నా విధి వ్రాసేగా - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  8. ఒంటివాడను జగమెల్లనునికిపట్టు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  9. కాటుకనీటిసోన తెలి గన్నుల జారనిరస్తభూషవై ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  10. కావరే నా సతిని కనికరము జూపరే - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,రాజేశ్వరి
  11. కావవే మాతా సుజాతా సాదుమానస శోభితా - శాంతకుమారి
  12. కృపజూపవా దేవా కరుణామయా కృష్ణా - శాంతకుమారి
  13. గబగబయెల్దారే గౌరీ ఆ ఏడుకొండల సామి యెల్లి సూడ - వి.వి. రమణరావు
  14. చిన్ని పాపడు తన్నిన చివురుటడుగు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  15. తమ్రోదర ద్యుతిపరాజిత పద్మరాగౌ ( శ్లోకం ) - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
  16. తిగిరి తలవంచుకొనియెడు తరళరసాలోక ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  17. దీనజనపోషణా ఓ దేవా దారియేది నీ దరిజేర - నెల్లిమేర్ల సూర్యనారాయణ
  18. దేవా నీదు లీల తెలియన్ తరమా భువనాతీత - బండారు వెంకటేశ్వర్లు
  19. నిను గనజాలితినిగా నే మురళీ లోలా - రాజు
  20. నిన్ను గాంచిన దాది యో అన్నుమిన్న ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  21. నీదు కోర్కె దీరునే చెలి నిజమిది నమ్మగదే - సంజీవకుమారి
  22. నీదు మోహనతను రమణీయకంబు గాంచి ( పద్యం ) - సంజీవకుమారి
  23. పతికృత మహాపరాధవిపన్నచిత్తమేమో ( పద్యం ) - రాజేశ్వరి
  24. పాలకుండవంటి మేలు సంసారంబు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  25. పొనరుతు వందనంబు ఋషిపుంగవ నేడు ( పద్యం ) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
  26. ప్రభో వేగరారా ప్రేమస్వరూపా నా భాగ్యరాశి - ముద్దురు బుచ్చన్న శాస్త్రి
  27. ప్రేమసుధారసపానమేగాదా భావము రంజిల్లగా - రాజేశ్వరి
  28. బలవంతుల కెడమిచ్చిన నిలిచినకడ గోపురాలు ( పద్యం ) - బి. సీతారామయ్య
  29. మంగళంబిదే మాధవ మురారీ సుందరాంగ నిన్ను - బృందం
  30. మమత వీడరా వెతబాయుమురా హరిపదములే ( తత్త్వం) -
  31. మాయామోహిత జగతీమిధ్యా మమతను వీడగ -
  32. ముదమాయే కోకిలాకూయ వీనులార విన - శాంతకుమారి
  33. వేదవేద్యా వెంకటేశా సాధుజన పోశా - ముద్దురు బుచ్చన్న శాస్త్రి