బాసిలిక్సిమాబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాసిలిక్సిమాబ్ ?
Monoclonal antibody
Type Whole antibody
Source Chimeric (mouse/human)
Target CD25
Clinical data
వాణిజ్య పేర్లు Simulect
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link]
ప్రెగ్నన్సీ వర్గం D (AU)
చట్టపరమైన స్థితి ?
Pharmacokinetic data
అర్థ జీవిత కాలం 7.2 days
Identifiers
ATC code ?
Chemical data
Formula C6378H9844N1698O1997S48 
 ☒N (what is this?)  (verify)

బాసిలిక్సిమాబ్, అనేది మూత్రపిండ మార్పిడి తర్వాత తిరస్కరణను నివారించడానికి ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది సిక్లోస్పోరిన్, కార్టికోస్టెరాయిడ్స్‌తో కలిపి ఉపయోగించబడుతుంది.[2] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[2]

ఈ మందు వలన మలబద్ధకం, వికారం, పొత్తికడుపు నొప్పి, గుండెల్లో మంట, అధిక పొటాషియం, తక్కువ పొటాషియం, తలనొప్పి, వాపు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం, నిద్ర పట్టడంలో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలలో అంటువ్యాధులు, అనాఫిలాక్సిస్ ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం సిఫారసు చేయబడలేదు.[2] ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇది టి కణాలపై సిడి25 కి జోడించబడి ఇంటర్‌లుకిన్-2ని అడ్డుకుంటుంది.[3]

బాసిలిక్సిమాబ్ 1998లో యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి ఒక సాధారణ డోస్ ధర సుమారు £840 ఖర్చవగా,[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 4,100 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Basiliximab Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 26 August 2019. Retrieved 8 January 2022.
  2. 2.0 2.1 2.2 2.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 891. ISBN 978-0857114105.
  3. 3.0 3.1 "Simulect". Archived from the original on 11 January 2022. Retrieved 8 January 2022.
  4. "Simulect Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2021. Retrieved 8 January 2022.