బిందేశ్వరి గోయల్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | బిందేశ్వరి గోయల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1979 జూన్ 1 ఇండోర్, మహారాష్ట్ర, భారతదేశము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడి చేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడి చేతి బౌలింగ్ - ఆఫ్ స్పిన్/ఆఫ్ బ్రేక్' | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 53) | 2002 జనవరి 14 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2002 14 ఆగస్ట్ - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 65) | 2002 7 మార్చ్ - దక్షిణ ఆఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2003 ఫిబ్రవరి 2 - న్యూజిలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1999/00–2001/02 | మధ్య ప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 జూన్ 24 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బిందేశ్వరి గోయల్ కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా ఆడిన ఒక భారతీయ మాజీ క్రికెటర్. ఆమె మహారాష్ట్ర లోని ఇండోర్ లో 1979 జూన్ 1 న జన్మించింది.
ఆమె 2002, 2003లో భారతదేశం తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, నాలుగు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడింది. ఆమె మధ్యప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1][2]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Player Profile: Bindeshwari Goyal". ESPNcricinfo. Retrieved 24 June 2022.
- ↑ "Player Profile: Bindeshwari Goyal". CricketArchive. Retrieved 24 June 2022.
బాహ్య లింకులు
[మార్చు]- బిందేశ్వరి గోయల్ at ESPNcricinfo
- Bindeshwari Goyal at CricketArchive (subscription required)