బి. విరూపాక్షి
స్వరూపం
| బి. విరూపాక్షి | |||
ఎమ్మెల్యే
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
| ముందు | గుమ్మునూరు జయరాం | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | ఆలూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1969 చిప్పగిరి గ్రామం, చిప్పగిరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| తల్లిదండ్రులు | చిన్న అంజినయ్య | ||
| జీవిత భాగస్వామి | బుసినె రామాంజినమ్మ | ||
| నివాసం | చిప్పగిరి గ్రామం, చిప్పగిరి మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బి. విరూపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఆలూరు నియోజకవర్గం తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]బి. విరూపాక్షి 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ఆలూరు నుండి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బి. వీరభద్ర గౌడ్ పై 2831 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ BBC News తెలుగు (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: వైసీపీ తరఫున గెలిచిన ఆ 11 మంది ఎవరు?". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Alur". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.