బి హనుమారెడ్డి
స్వరూపం
భీమనాధం హనుమారెడ్డి | |
---|---|
జననం | భీమనాధం హనుమారెడ్డి 1941 జులై 1 వెంకటాపురం, అద్దంకి మండలం, ప్రకాశం జిల్లా |
మరణం | 2020 జనవరి 19 |
వృత్తి | న్యాయవాది |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, కవిగా |
జీవిత భాగస్వామి | సుశీల |
పిల్లలు | 3 |
తల్లిదండ్రులు |
|
భీమనాధం హనుమారెడ్డి లేక బి. హనుమారెడ్డి తెలుగు రచయిత, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్ష్యులు[1], ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవాధ్యక్ష్యులు[2].
బాల్యము, విద్య
[మార్చు]హనుమారెడ్డి 1941వ సంవత్సరం జులై 1వ తేదిన రాఘవరెడ్డి, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామం ఆయన జన్మస్తలం. వెంకటాపురం, అద్దంకిలలో పాఠశాల, గుంటూరులో బిఏ చదివారు. తర్వాత లా చదివి న్యాయవాది వృత్తి[3] లోకి వెళ్లారు.
వీరి రచనలు :
[మార్చు]- వెన్నెల పువ్వు (2001) – కవితా సంపుటి
- పల్లెకు దండం పెడతా(2002) – దీర్ఘకవిత
- మా ఊరు మొలకెత్తింది(2007) – దీర్ఘకవిత
- గుజ్జన గూళ్ళు (2007) – కవితా సంపుటి
- వీక్షణం (2008) – దీర్ఘకవిత
- వెన్నెలగీతం (2009) – దీర్ఘకవిత[4]
- పావని (2013) - దీర్ఘకవిత
- వర్గకవి శ్రీశ్రీ (2014) - దీర్ఘ వ్యాసం
- మహిళ (2016) - దీర్ఘకవిత[5]
- విద్యార్థి రాజ్యాంగం (2016)
- రిజర్వేషన్లు (2017) -
- రెడ్డి వైభవం (2017) - చారిత్రక గ్రంధం
- అంతర్వాహిని (2018) - ఆత్మకథ
మరణం
[మార్చు]బి.హనుమారెడ్డి తన 80 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా రచయితల 9వ మహాసభలు నిర్వహిస్తూ 2020, జనవరి 19వ తేదీ ఆదివారం నాడు ప్రకాశం జిల్లా, ఒంగోలులో గుండెపోటుతో మరణించాడు[6].
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-01-07. Retrieved 2018-02-16.
- ↑ http://www.andhrajyothy.com/artical?SID=408598[permanent dead link]
- ↑ http://www.andhrajyothy.com/artical?SID=6259[permanent dead link]
- ↑ http://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/144132/10/10_chapter%204.pdf
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-09-19. Retrieved 2018-02-16.
- ↑ విలేకరి (20 January 2020). "సాహితీవేత్త హనుమారెడ్డి హఠాన్మరణం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 20 జనవరి 2020. Retrieved 20 January 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)