ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం
(ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుండి దారిమార్పు చెందింది)
ఆశయం | తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ |
---|---|
స్థాపన | సెప్టెంబరు 13, 2015 |
ప్రధాన కార్యాలయాలు | విజయవాడ |
సేవా | ఆంధ్రప్రదేశ్ |
సేవలు | సాహితీ కార్యక్రమాలు |
అధికారిక భాష | తెలుగు |
అధ్యక్ష్యుడు | చిల్లర భవానీదేవి |
ప్రధాన కార్యదర్శి | చలపాక ప్రకాష్ |
గౌరవ అధ్యక్షులు | పాపినేని శివశంకర్ |
ముఖ్యమైన వ్యక్తులు | అడిగోపుల వెంకటరత్నం ఎస్.ఆర్.భల్లం సి ఎన్ చంద్రశేఖర్ |
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం (ఆంగ్లం: Andhra Pradesh Writers Assosiation), నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత రాష్ట్ర రచయితలను ఒకే వేదిక పైకి తీసుకువస్తూ రాష్ట్ర రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ 2015 సెప్టెంబరు 13న సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన ఏర్పాటు అయ్యింది.[1][2]
కార్యవర్గం
[మార్చు]- అధ్యక్ష్యులు - చిల్లర భవానీదేవి
- ప్రధానకార్యదర్శి - చలపాక ప్రకాష్
- గౌరవాధ్యక్షులు - పాపినేని శివశంకర్
- కోశాధికారి - నానా.[3]
ప్రచురణలు
[మార్చు]- రచయితలు..ప్రచురణకర్తలు విధిగా పాటించవలసిన ప్రాథమిక కర్తవ్యాలు - 2018[4]
ఇది ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పుస్తకాల విషయంలో రచయితలు పాటించాల్సిన విధి విధానాల గూర్చి చలపాక ప్రకాష్ చేసిన సంకలనం.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://m.newshunt.com/india/telugu-newspapers/andhra-pradesh/prakasam/aandhrapradesh-rachayitala-sangham-aavirbhaavam_44139357/c-in-l-telugu-n-apradesh-ncat-prakasam[permanent dead link]
- ↑ http://www.prajasakti.com/Content/1761070
- ↑ https://www.sakshi.com/telugu-news/krishna/2104197
- ↑ http://www.prajasakti.com/Content/2013333