బీరు
స్వరూపం
(బీర్ నుండి దారిమార్పు చెందింది)
బీరు ప్రపంచ చరిత్రలో అతి పురాతనమైన [1][2] ఆల్కహాల్ పానీయము, పానీయాలలో నీరు, తేనీరుల తర్వాత మూడవ స్థానంలో నిలుస్తుంది. [3]
చరిత్ర
[మార్చు]బీరు అతి పురాతన పానీయాలలో ఒకటి. బీరు గురించి లిఖితపూర్వకమైన ఆధారాలు క్రీ.పూ. 6000 సంవత్సరం నాటి పురాతన ఈజిప్టు, మెసపొటేమియా చరిత్రలలో లభ్యమవుతున్నాయి.[4] ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం అంతర్జాతీయ బీరు దినోత్సవంగా జరుపబడుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ Arnold, John P. Origin and History of Beer and Brewing: From Prehistoric Times to the Beginning of Brewing Science and Technology. ISBN 0966208412.
- ↑ "Volume of World Beer Production". European Beer Guide. Retrieved 2006-10-17.
- ↑ The Barbarian's Beverage: A History of Beer in Ancient Europe.
- ↑ "Beer". Britannica.com.