Jump to content

బొట్టు కాటుక

వికీపీడియా నుండి
(బొట్టూకాటుక నుండి దారిమార్పు చెందింది)
బొట్టు కాటుక
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్ ,
జయంతి,
మోహన్
సంగీతం చక్రవర్తి
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]
  • మురళీమోహన్
  • నూతన్ ప్రసాద్
  • శ్రీధర్
  • హరిబాబు
  • జయంతి
  • మాధవి
  • నిర్మలమ్మ
  • బేబి గౌరి
  • పి.ఆర్.వరలక్ష్మి
  • రాజేశ్వరి
  • సత్యచిత్ర
  • వీరయ్య
  • నరసింహం

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ : జంధ్యాల
  • పాటలు: వేటూరి, జాలాది, ఉత్పల సత్యనారాయణాచార్య, ఆరుద్ర
  • సంగీతం: చక్రవర్తి
  • కళ: కళాధర్
  • కూర్పు: కె.సత్యం
  • ఛాయాగ్రహణం: జి.కె.రాము
  • నిర్మాత:మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
  • దర్శకత్వం : విజయ బాపినీడు

పాటలు

[మార్చు]
  1. అల్లీ బిల్లీ గారడీ - అల్లరి చూపుల చిన్నది - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  2. స్వాగతం స్వాగతం సుస్వాగతం సీతమ్మ చరితమే రామాయణం ఆ అమ్మ కథ మాకు పారాయణం - రచన: ఉత్పల - గానం:పి.సుశీల, ఎస్.పి.శైలజ
  3. తలనెప్పి అంటేనే తల్లడిల్లి పోయారు నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు? - రచన:జాలాది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. చాటపర్రు చిన్నోడమ్మో యీడు చావతేరి ఉన్నోడమ్మో - రచన: జాలాది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  5. ఏమయ్యా మావయ్యా కాబొయే బావయ్యా - రచన: జాలాది - గానం: ఆనంద్, శైలజ, రమణ
  6. బెల్లూ బ్రేకుల్లేవు నారాయణా ఇది పరమ కంత్రీ బండి నారాయణా - జాలాది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు

[మార్చు]