బ్యాండ్ బాలు
Appearance
బ్యాండ్ బాలు (2015 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చింతలపూడి వెంకట్ |
---|---|
నిర్మాణం | బి.కమలాకర్ రెడ్డి |
తారాగణం | కమలాకర్, కామ్నా జఠ్మలానీ, బ్రహ్మానందం చంద్రమోహన్, కృష్ణ భగవాన్ |
సంగీతం | ఎస్.చిన్నా |
నిర్మాణ సంస్థ | కమల్ పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబర్ 6, 2014 |
భాష | తెలుగు |
బ్యాండ్ బాలు 2014, డిసెంబర్ 6న విడుదలైన తెలుగు రొమాన్స్ సినిమా.[1]
నటీనటులు
[మార్చు]- కమలాకర్
- కామ్నా జఠ్మలానీ
- బెనర్జీ
- బ్రహ్మానందం
- చంద్రమోహన్
- వేణుమాధవ్
- కృష్ణ భగవాన్
- చలపతిరావు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ web master. "Band Balu (Chintalapudi Venkat) 2014". ఇండియన్ సినిమా. Retrieved 16 November 2023.