బ్రోడాలుమాబ్
స్వరూపం
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Human |
Target | ఇంటర్‌లూకిన్ 17 రిసెప్టర్ ఎ |
Clinical data | |
వాణిజ్య పేర్లు | సిలిక్, కింథియం, లూమిసెఫ్ |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Identifiers | |
CAS number | 1174395-19-7 |
ATC code | L04AC12 |
DrugBank | DB11776 |
ChemSpider | none |
UNII | 6ZA31Y954Z |
KEGG | D10061 |
Synonyms | KHK4827, AMG 827 |
Chemical data | |
Formula | C6372H9840N1712O1988S52 |
(what is this?) (verify) |
బ్రాడలుమాబ్, అనేది సోరియాసిస్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] ప్రత్యేకంగా ఇది ఇతర చికిత్సలతో మెరుగుపడని వ్యక్తులలో మితమైన, తీవ్రమైన వ్యాధికి ఉపయోగించబడుతుంది.[2] దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి.[2]
ఈ మందు వలన కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, అతిసారం, గొంతు నొప్పి, వికారం, తక్కువ తెల్ల రక్త కణాలు, టినియా ఇన్ఫెక్షన్లు వంటివి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[2] సంక్రమణ, క్రోన్'స్ వ్యాధి వంటి ఇతర దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2]
బ్రోడలుమాబ్ 2017లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[2][1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి NHSకి 4 వారాల మందుల ధర సుమారు £1,300 కాగా,[3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 2,800 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Kyntheum". Archived from the original on 13 September 2021. Retrieved 11 January 2022.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "DailyMed - SILIQ- brodalumab injection". dailymed.nlm.nih.gov. Archived from the original on 18 March 2021. Retrieved 11 January 2022.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1300. ISBN 978-0857114105.
- ↑ "Brodalumab Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Retrieved 11 January 2022.