Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

బ్లూ బర్డ్ సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 29°10′46″N 75°43′7″E / 29.17944°N 75.71861°E / 29.17944; 75.71861
వికీపీడియా నుండి
బ్లూ బర్డ్ సరస్సు
సరస్సు , వలస పక్షులు
బ్లూ బర్డ్ సరస్సు is located in Haryana
బ్లూ బర్డ్ సరస్సు
బ్లూ బర్డ్ సరస్సు
హర్యానా, భారతదేశం
బ్లూ బర్డ్ సరస్సు is located in India
బ్లూ బర్డ్ సరస్సు
బ్లూ బర్డ్ సరస్సు
బ్లూ బర్డ్ సరస్సు (India)
Coordinates: 29°10′46″N 75°43′7″E / 29.17944°N 75.71861°E / 29.17944; 75.71861
దేశం India
రాష్ట్రంహర్యానా
జిల్లాహిసార్
Founded byఅటవీశాఖ,హర్యానా
Time zoneUTC+5:30 (IST)
WebsiteOfficial website

బ్లూ బర్డ్ సరస్సు, భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల హిసార్ జిల్లాలోని హిసార్ పట్టణంలో ఉంది. ఇది అంతరించిపోతున్న పక్షులు, వలస పక్షులకు నివాస స్థానంగా ఉంది.[1][2]

పరివాహక ప్రాంతాలు

[మార్చు]

ఇది ఎన్‌హెచ్ -9 కు సమీపాన హిసార్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. దీని పరివాహక ప్రాంతంలో డీర్ పార్క్, హిసార్, షాతవర్ వాటికా హెర్బల్ పార్క్ వంటివి ఉన్నాయి.[3][4]

సంరక్షణ

[మార్చు]

సరస్సును హర్యానా ప్రభుత్వ అటవీ శాఖ సంరక్షిస్తుంది. దీనిని వాణిజ్య మత్స్యకారుల కోసం హర్యానా ప్రభుత్వ మత్స్య శాఖ అద్దెకు తీసుకుంది.[5][6]

ఉద్యానవనాలు, పక్షుల నివాసం

[మార్చు]

సరస్సు చుట్టుపక్కల 52 ఎకరాల చిత్తడి నేలలలో ఉద్యానవనాలు విస్తరించి ఉన్నాయి. ఈ సరస్సు 20 ఎకరాలలో చిన్న పక్షులను కలిగి ఉంది. ఇక్కడ వలస పక్షులు, ఇతర వృక్షజాలం, జంతుజాలం ​​నివసిస్తాయి.[7][8]

మూలాలు

[మార్చు]
  1. "Title: The Tribune - Hisar Bluebird lake, Published 23 December 2014, Accessed: 26 March 2016". Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 10 జూలై 2021.
  2. Blue Bird lake, Haryana Tourism
  3. Sekercioglu, C.H. (2007). "Conservation ecology: area trumps mobility in fragment bird extinctions". Current Biology. 17 (8): 283–286. doi:10.1016/j.cub.2007.02.019. PMID 17437705. S2CID 744140.
  4. "Pallid harrier spotted in Asola Bhatti Sanctuary as migratory birds arrive in Delhi.", Hindustan Times, 27 Nov 2017.
  5. "Vets screen geese, shut Hisar’s Bluebird Lake." Archived 2017-08-21 at the Wayback Machine, The Tribune.
  6. "Blue Bird did not give water for lake, 29 lakhs gave fishery contract.", Dainik Bhaskar, 1 Apr 2017.
  7. "Blue bird laje.", Haryana Tourism.
  8. 2008,"Encyclopaedia of Cities and Towns in India.", Volume 1, p318.