భక్త అంబరీష
Jump to navigation
Jump to search
భక్త అంబరీష (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బోళ్ళ సుబ్బారావు |
---|---|
తారాగణం | కాంతారావు, శ్రీరంజని, ఎస్వీ.రంగారావు |
సంగీతం | ఎల్.మల్లేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ రామా పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- శ్రీరంజని
- ఎస్వీ.రంగారావు
- సుజాత
- శాంతకుమారి
- కల్యాణం రఘురామయ్య
- చంద్రశేఖర్
- మిక్కిలినేని
- పెరుమాళ్ళు
- చదలవాడ కుటుంబరావు
- పద్మనాభం
- మీనాకుమారి
- రమాదేవి
- వంగర
పాటలు:
శ్రీరామ రామేతి (శ్లోకం). ఘంటసాల
నీ సేవ దయ సేయుమా ఘంటసాల బృందం రచన: ఆరుద్ర.
సుజనులకే భువిలో పరీక్ష . ఘంటసాల.రచన: ఆరుద్ర .
కాపాడుమా మము దేవా . ఘంటసాల . రచన: ఆరుద్ర
కరి మకరుల సంగ్రామము , ఘంటసాల.రచన : పద్మరాజు.
సిరులనే కోరవు (పద్యం) ఘంటసాల.రచన: వి.కామరాజు.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |