Jump to content

భక్త తులసీదాస్

వికీపీడియా నుండి

'భక్త తులసీదాస్ ' తెలుగు చలన చిత్రం,1946 ఏప్రిల్ 10 న లంక సత్యం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి ఫిలిం నిర్మించింది.ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి, రాజేశ్వరీ, కల్యాణం రఘురామయ్య, సూరిబాబు,బెజవాడ రాజారత్నం మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం భీమవరపు నరసింహారావు అందించారు .

‌భక్త తులసీదాస్
(1946 తెలుగు సినిమా)
దర్శకత్వం లంక సత్యం
తారాగణం రఘురామయ్య,
వంగర సుబ్బయ్య,
అద్దంకి శ్రీరామమూర్తి,
రాజేశ్వరి,
మాధవపెద్ది సత్యం,
బెజవాడ రాజారత్నం,
సూరిబాబు,
సరసీరుహం,
కాకినాడ రాజరత్నం
సంగీతం భీమవరపు నరసింహారావు
నేపథ్య గానం బి.నరసింహారావు
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
సంభాషణలు బలిజేపల్లి లక్ష్మీకాంతం
నిర్మాణ సంస్థ రాజ రాజేశ్వరి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

అద్దంకి శ్రీరామమూర్తి

రాజేశ్వరి

కల్యాణం రఘురామయ్య

వంగర వెంకట సుబ్బయ్య

బెజవాడ రాజారత్నం

మాధవపెద్ది సత్యం

సూరిబాబు

కాకినాడ రాజారత్నం

సరసీ రుహం

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: లంక సత్యం

సంగీతం: భీమవరపు నరసింహారావు

మాటలు, పాటలు:బలిజేపల్లి లక్ష్మీకాంతం

గాయనీ గాయకులు: కె.రఘురామయ్య, భీమవరపు నరసింహరావు

నిర్మాణ సంస్థ: శ్రీరాజరాజేశ్వరి నాట్యమండలి ఫిలింస్

విడుదల:10:04:1946.

పాటల జాబితా

[మార్చు]

1.శ్యామగౌర్ సుందరదో భాయీ విశ్వామిత్ర మహానిది, గానం.కె.రఘురామయ్య బృందం

2.శ్రీరామచంద్ర కృపాళ్లు భజో మనహరణ భవ, గానం.కె.రఘురామయ్య

3.అహం హి సీతాం రాజ్యంచప్రాణాన్ (శ్లోకం),

4.ఇల్లాలి జన్మమే ధన్యం మగనాలి జీవితమే ,

5.ఎంత చక్కని లేడీ దాని కొనితెమ్ము ఎటులైన నాథా,

6.కృపమాలితివా నా నెపమేమీ రఘురామ,

7.పాలవెల్లి వీచి ప్రియురాలి వలపు దోబూచి,

8 భజరే శ్రీరామం మానస త్యజరే దుష్కామo మానస,

9.మేఘనాధన మాయవిరచి రథభడి గయా ఆకాశ్,

10 .రామభజనమే జీవా పరంధాముని చేరేత్రోవ,

11.రామాయణమును వాల్మీకి రచించే నారదవరంభు,(పద్యం),

12.సీతామన్ విచారకర్ నానా మధుర వచన్ బోలే,

13.శంభో మహాదేవా శంకర విరుపాక్షా అంభోజా.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.