Jump to content

భరతసింహారెడ్డి

వికీపీడియా నుండి
భరతసింహారెడ్డి
దర్శకత్వంసూర్య ప్రకాష్
నిర్మాతతేజ
తారాగణంరాజశేఖర్, మీనా, గజాలా, రవళి, బ్రహ్మానందం, రఘుబాబు, గిరిబాబు, జూనియర్ రేలంగి
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
తేజ సినిమా
విడుదల తేదీ
6 సెప్టెంబరు 2002 (2002-09-06)
దేశంభారతదేశం
భాషతెలుగు

భరతసింహారెడ్డి 2002, సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు చలన చిత్రం. సూర్య ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, మీనా, గజాలా, రవళి, బ్రహ్మానందం, రఘుబాబు, గిరిబాబు, జూనియర్ రేలంగి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఈచిత్రం గీతాలు రచయితలు, సుద్దాల అశోక్ తేజ, ఇ. ఎస్. మూర్తి, సాయి శ్రీహర్ష.

వెన్నెలవే , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

నచో నాచో , గానం.టీప్పు

ముచ్చటైన , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , సుజాత

ఎలా ఎలా ఎలాలాగయ్య , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మళ్ళీ మళ్ళీ , గానం.

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "భరతసింహారెడ్డి". telugu.filmibeat.com. Retrieved 1 November 2017.