భలేపాప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలేపాప
(1971 తెలుగు సినిమా)
TeluguFilm BhalePapa.jpg
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
తారాగణం హరనాధ్,
కె.ఆర్.విజయ,
ఎస్వీ.రంగారావు ,
బేబి రాణి
సంగీతం ఆర్. సుదర్శనం
నిర్మాణ సంస్థ శ్రీ కల్పనాలయా
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మనెవరైన చూసారా - ఘంటసాల - రచన: సి.నా.రె
  2. అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మ నెవరైన చూశారా - పి.సుశీల - సి.నా.రె
  3. అందాల జలపాతం చిందించు జల్లులో ఆనాడు ఒంటరిగా - పి.సుశీల - రచన: దాశరథి
  4. ఒహోయ్ నాణెమైన సరుకురా నాటురకం కాదురా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
  5. చిట్టిపాపా చిరునవ్వుల పాపా నా జాబిల్లి నీవే బంగరుతల్లి - పి.సుశీల - రచన: అనిసెట్టి
  6. మంచు చినుకే రాలి మంచి ముత్యం మాలి తాళిలేని తల్లి ( బిట్ ) - పి.సుశీల
  7. వెన్నెలదొంగా వేణు వినోదా కన్నాయ్యా శ్రీ గోపాలా - మాధవపెద్ది బృందం
  8. హా వయసు పదహారు నా వలపు సెలయేరు - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: వీటూరి

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/w/index.php?title=భలేపాప&oldid=2302958" నుండి వెలికితీశారు