భలే మిత్రులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలే మిత్రులు
(1986 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎ.మోహనగాంధి
నిర్మాణం సి.హెచ్.నరసింహారావు
రచన పరుచూరి సోదరులు
తారాగణం భానుచందర్ ,
భానుప్రియ,
ఆనంద్ బాబు,
రమ్యకృష్ణ
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ పద్మజా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భలే మిత్రులు 1986 జనవరి 10న విడుదలైన తెలుగు సినిమా. పద్మజా పిక్చర్స్ బ్యానర్‌పై సి.హెచ్.నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.మోహనగాంధి దర్శకుడు.[1] ఈ చిత్రం ద్వారా రమ్యకృష్ణ తెలుగు సినిమాలలో కథానాయికగా పరిచయం అయ్యింది.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

కథ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Bhale Mithrulu (A. Mohan Gandhi) 1986". ఇండియన్ సినిమా. Retrieved 8 October 2022.

బయటిలింకులు[మార్చు]