భార్గవ్
Appearance
భార్గవ్ (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.ఎస్.రామరాజు |
---|---|
తారాగణం | సుమన్ |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | రేశ్వ సిరీస్ |
భాష | తెలుగు |
భార్గవ్ 1981లో విడుదలైన తెలుగు సినిమా. రేస్వా సిరీస్ పతాకంపై డి.ఎస్.నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎస్.రామరాజు దర్శకత్వం వహించాడు. సుమన్, బిందియా ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు మాధవపెద్ది సురేష్ సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- సుమన్
- బిందియా
- గొల్లపూడి మారుతీరావు
- సుధాకర్
- సుత్తివేలు
- కొంగర జగ్గయ్య
- పుణ్యమూర్తుల చిట్టిబాబు
- నవభారత్ బాలాజీ
- సదాశివ
- రాజ్యలక్ష్మి
- అన్నపూర్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: డి.నారాయణ వర్మ
- సంభాషణలు: నాగభైరవ కోటేశ్వరరావు
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి
- ఛాయాగ్రహణం: కబీర్‌లాల్
- కళ: శ్రీనివాసరాజు
- నృత్యం: శివ - సుబ్రహ్మణ్యం
- కూర్పు: మురళి - రాఘవయ్య
- సమర్పణ: సుమన్
మూలాలు
[మార్చు]- ↑ "Bhargav (1991)". Indiancine.ma. Retrieved 2020-08-25.