భూపిందర్ సింగ్
స్వరూపం
భూపిందర్ సింగ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
ఇతర పేర్లు | భూపి |
జననం | అమృత్‌సర్, పంజాబ్, భారతదేశం | 1940 ఫిబ్రవరి 6
మరణం | 2022 జూలై 18 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 82)
వృత్తి | గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు |
వాయిద్యాలు | గిటార్ |
క్రియాశీల కాలం | 1964–2022 |
జీవిత భాగస్వామి | మీటాలి ముఖేర్జీ |
పిల్లలు | ఒక కుమారుడు |
భూపిందర్ సింగ్ (1940 ఫిబ్రవరి 6 - 2022 జూలై 18) భారతదేశానికి చెందిన సంగీతకారుడు, గజల్ గాయకుడు, బాలీవుడ్ నేపథ్య గాయకుడు.[1] అతను భారతీయ-బంగ్లాదేశ్ సింగర్ మిథాలీ సింగ్ భర్త.
డిస్కోగ్రఫీ
[మార్చు]ఆల్బమ్ | సంవత్సరం | వివరాలు |
---|---|---|
డ్రీం సెల్లర్స్ | 1980 | అతను ఇంతకు ముందు పాడిన బాలీవుడ్ సినిమాల్లోని వివిధ పాటలు ఉన్నాయి. |
ఆర్జూ | మిథాలి సింగ్‌తో కలిసి | |
చందనీ రాత్ | మిథాలి సింగ్‌తో కలిసి | |
గుల్మోహర్ | మిథాలి సింగ్‌తో కలిసి | |
గజల్ కే ఫూల్ | మిథాలి సింగ్‌తో కలిసి | |
ఏక్ అర్జూ | 2004 | మిథాలి ముఖర్జీ సింగ్‌తో.
టి-సిరీస్ |
సుర్మయి రాత్ [2] | 2013 | గుల్జార్ తో |
ఆనంద్ లోక్ మెహ్ | 2014 | మిథాలి సింగ్‌తో కలిసి |
యాద్-ఇ-మెహబూబ్ | జగ్జీత్ సింగ్, చిత్రా సింగ్, ఇతరులతో. | |
మేరీ ఆవాజ్ హాయ్ పెహచాన్ హై | లతా మంగేష్కర్‌తో రెండు పాటలు. ఆల్బమ్ కళాకారులు: కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, భూపీందర్ సింగ్, బబ్లా మెహతా, శైలేంద్ర సింగ్ .సరేగామ |
గిటారిస్ట్‌గా
[మార్చు]- దమ్ మారో దమ్ ( హరే రామ హరే కృష్ణ ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- ఏక్ హాయ్ ఖ్వాబ్, రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- వాడియాన్ మేరా దామన్ (అభిలాష), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- చురా లియా హై ( యాదోన్ కీ బారాత్ ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- చింగారి కోయి భడ్కే ( అమర్ ప్రేమ్ ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- చల్తే చల్తే ( చల్తే చల్తే ), బప్పి లాహిరి స్వరపరిచారు
- మెహబూబా ఓ మెహబూబా ( షోలే ), రాహుల్ దేవ్ బర్మన్ స్వరపరిచారు
- అంబర్ కి ఏక్ పాక్ సురాహి (కాదంబరి), ఉస్తాద్ విలాయత్ ఖాన్ స్వరపరిచారు
- తుమ్ జో మిల్ గయే హో (హంస్తే జఖ్మ్), మదన్ మోహన్ స్వరపరిచారు
మరణం
[మార్చు]భూపిందర్ సింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరగా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ లక్షణాలు కన్పించాయి. దీనితోపాటు అతనికి పెద్ద పేగు క్యాన్సర్కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 జూలై 18న ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (19 July 2022). "ఆ విలక్షణ స్వరంలో విషాదపు జీర.. భూపిందర్ సింగ్ వణికే గొంతులోనే వాటిని వినాలి..!" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ "Surmayi Raat with Gulzar and Bhupinder Singh". Archived from the original on 4 March 2016. Retrieved 17 July 2013.
- ↑ Zee News Telugu (18 July 2022). "ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన లెజెండరీ సింగర్ భూపిందర్ సింగ్ ఇక లేరు". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ NTV Telugu (19 July 2022). "బాలీవుడ్ లో విషాదం… ప్రముఖ గాయకుడి కన్నుమూత!". Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.