భూపోరాటం
స్వరూపం
భూపోరాటం (1989 తెలుగు సినిమా) | |
సంగీతం | సాలూరి వాసు రావు |
---|---|
నిర్మాణ సంస్థ | స్నేహ చిత్ర పిక్చర్స్ |
భాష | తెలుగు |
భూపోరాటం 1989 జూలై 21న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమాకు సాలూరి వాసూరావు సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- రేణుక
- మల్లికార్జున రావు
- ఆర్.నారాయణమూర్తి
- నర్రా వెంకటేశ్వర రావు.
- కైకాల సత్యనారాయణ
- పి.ఎల్.నారాయణ
- రాళ్లపల్లి
- సుత్తివేలు
- మాస్టర్ విజయకృష్ణ
- సాయిచంద్
- జయభాస్కర్
- రామరాజు
- కర్ణ
- రాజు
- పూల నాగేశ్వరరావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- గరగ
- జానకి
- లక్ష్మీప్రియ
- సుజాత
- మానిషా
- భానుజ్యోతి
- తారాదేవి
సాంకేతిక వర్గం
[మార్చు]- దుస్తులు: సుబ్బారావు
- కళ: నాగేశ్వరరావు...భాషా
- నృత్యం: రాజు
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జిక్కి, లలితా సాగరి, వంగపండు ప్రసాదరావు, వందేమాతరం శ్రీనివాస్
- స్టిల్స్: శ్రీనివాసరావు
- ఆపరేటివ్ కెమేరామన్: యం.యస్.రమేష్ బాబు
- మాటలు: పి.ఎల్.నారాయణ
- పాటలు: వంగపండు ప్రసాదరావు
- ఎడిటింగ్: ఎ.జోసఫ్
- కెమేరా: యస్.వెంకట్
- సంగీతం: సాలూరి వాసూరావు
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం, నిర్మాత: ఆర్.నారాయణమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ "Bhuporatam (1989)". Indiancine.ma. Retrieved 2021-05-06.