మంగినపూడి బీచ్ (మచిలీపట్నం)
స్వరూపం
మంగినపూడి బీచ్ | |
---|---|
ప్రదేశం | మంగినపూడి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
Coordinates | 16°14′41″N 81°14′15″E / 16.244829°N 81.2375879°E |
Geology | Beach |
మంగినపూడి బీచ్ బంగాళాఖాతం తీరంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం నుండి 11 కిమీ (6.8 మైళ్ళు) దూరంలో మంగినపూడి వద్ద ఉంది.[1] ఈ బీచ్ ను రాష్ట్ర పర్యాటక బోర్డు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎపిటిడిసి) నిర్వహిస్తుంది.[2]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Manginapudi Beach". Andhra Pradesh Tourism Development Corporation. Archived from the original on 6 ఫిబ్రవరి 2016. Retrieved 30 January 2016.
- ↑ "Machilipatnam Manginapudi Beach,వాటర్ స్పోర్ట్స్ కు కేరాఫ్ మచిలీపట్నం మంగినపూడి బీచ్ - tourist attractions of manginapudi beach and how to reach - Samayam Telugu". web.archive.org. 2024-06-05. Archived from the original on 2024-06-05. Retrieved 2024-06-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)