మగాడు (1990 సినిమా)
Jump to navigation
Jump to search
మగాడు (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.మధు |
---|---|
నిర్మాణం | బాబు గణేష్ |
రచన | ఎస్.ఎన్.స్వామి |
తారాగణం | రాజశేఖర్, మురళీమోహన్, దేవదాస్ కనకాల, ఆలీ |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ నవనేత్ర ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కె. మధు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మగాడు. 1990లో విడుదలైన ఈ చిత్రంలో రాజశేఖర్, జీవిత, లిస్సీ, మురళి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఇది 1988 లో వచ్చిన మలయాళ చిత్రం మూన్నం మురాకు రీమేక్. ఈ సినిమాలో రాజశేఖర్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
పాటలు
ఆరు ఆరు ఋతువులు
దేకో సారే
నటీనటులు
[మార్చు]- రాజశేఖర్
- మురళీమోహన్
- దేవదాస్ కనకాల
- త్యాగరాజన్
- బాబూ ఆంథోని
- రమణారెడ్డి
- బాలాజీ
- రాజేష్
- పి.జె.శర్మ
- రవివర్మ
- కె.కె.శర్మ
- హరిబాబు
- హేమసుందర్
- ప్రతాపచంద్రన్
- ఆలీ
- బాబూ మోహన్
- అర్జున్
- లిస్సి
తెరవెనుక
[మార్చు]- దర్శకుడు: కె.మధు
- నిర్మాతలు: అర్జున్, బి.దేవరాజ్
- సహనిర్మాతలు: మురళి శ్రీనివాస్, బాబూ గణేష్
- సమర్పణ: జీవిత
- సంగీతం: రాజ్ కోటి
- పాటలు: వేటూరి
మూలాలు
[మార్చు]- ↑ "Magadu 1990 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Archived from the original on 2020-08-20. Retrieved 2020-08-20.