మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ
దర్శకత్వంక్రిష్, కంగనా రనౌత్[1]
స్క్రీన్ ప్లేకె. వి. విజయేంద్ర ప్రసాద్
ప్రసూన్ జోషి (డైలాగ్స్)
కథకె. వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాతజీ స్టూడియోస్
కమల్ జైన్
తారాగణంకంగనా రనౌత్
జిష్షూసేన్ గుప్తా
అతుల్ కులకర్ణి
సురేష్ ఒబెరాయ్
Narrated byఅమితాబ్ బచ్చన్
ఛాయాగ్రహణంకిరణ్
జ్ణాణశేఖర్
కూర్పురామేశ్వర్ భగత్
సూరజ్ జగ్ తప్
సంగీతంపాటలు:
శంకర్-ఎహసాన్-లాయ్
పాటల రచయిత ప్రసూన్ జోషి
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్:
సంచిత్ బాళ్హరా
అంకిత్ బాళ్హరా
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్‌
కైరోస్ కంటెంట్ స్టూడియోస్
పంపిణీదార్లుజీ స్టూడియోస్‌
విడుదల తేదీ
25 జనవరి 2019 (2019-01-25)
సినిమా నిడివి
150 నిముషాలు[2]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్115 -125 కోట్లు[3][4]
బాక్సాఫీసుest. 160 కోట్లు[5][6][7]

మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ 2019లో విడుదలైన హిందీ సినిమా. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా జీ స్టూడియోస్, కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్‌లపై జీ స్టూడియోస్, కమల్ జైన్ నిర్మించిన ఈ సినిమాకు క్రిష్,[8] కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. కంగనా రనౌత్, జిష్షూసేన్ గుప్తా, అతుల్ కులకర్ణి, సురేష్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాలో నటనకుగాను కంగానా రనౌత్‌ 67వ జాతీయ సినీ అవార్డ్స్ లో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.[9]

1828లో పుట్టిన బితూర్‌లో పుట్టిన మణికర్ణిక (కంగనా రనౌత్‌) ఝాన్సీ రాజు గంగాధర్‌ రావు (జిషు సేన్‌గుప్తా) ను వివాహం చేసుకుంటుంది. ఝాన్సీ రాజ్యానికి కోడలిగా వెళ్లిన ఆమె ఝాన్సీ రాజ్యాంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో స్వాతంత్య్రం కోసం ఆమె ఎలా పోరాడింది ? అనేదే మిగతా సినిమా కథ.[10]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sundaram, Lasyapriya (18 December 2018). "Kangana Ranaut credited as director along with Radha Krishna Jagarlamudi for 'Manikarnika'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 30 January 2019.
  2. "Manikarnika: The Queen of Jhansi | British Board of Film Classification". www.bbfc.co.uk (in ఇంగ్లీష్). Retrieved 20 January 2019.
  3. "Manikarnia: The Queen of Jhansi". Box Office India. Retrieved 8 February 2019.
  4. Gaikwad, Pramod (5 September 2018). "From Rs 60 crore, Manikarnika's budget soars after Kangana Ranaut-Sonu Sood fued [sic]". International Business Times, India Edition. Retrieved 5 April 2021.
  5. "Manikarnika – The Queen of Jhansi Box Office Collection till Now – Bollywood Hungama". Bollywood Hungama. Retrieved 17 March 2018.
  6. "Box office report: Manikarnika crosses Rs 100 cr mark in India, Uri collects Rs 225.5 cr". Hindustan Times (in ఇంగ్లీష్). 18 February 2019. Retrieved 5 April 2021.
  7. "Manikarnika Box Office: Kangana Ranaut's film roars at the ticket windows, enters Rs 100 crore club on 4th Sunday!". DNA. 18 February 2019. Retrieved 5 April 2021.
  8. Zee News Telugu (3 September 2018). "మణికర్ణిక నుంచి తప్పుకున్న క్రిష్". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  9. Financialexpress. "Kangana Ranaut wins National Film Award for Best Actress for 'Manikarnika', 'Panga'" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  10. Sakshi (25 January 2019). "'మణికర్ణిక' మూవీ రివ్యూ". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  11. The Indian Express (3 July 2017). "Manikarnika The Queen of Jhansi: Ankita Lokhande joins Kangana Ranaut's army as Jhalkaribai" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.

బయటి లింకులు

[మార్చు]