Jump to content

మనీష్ చౌదరి

వికీపీడియా నుండి
మనీష్ చౌదరి
జననం (1969-02-16) 1969 ఫిబ్రవరి 16 (వయసు 55)
ఇతర పేర్లుమనీష్ చౌదరి
విద్యఢిల్లీ యూనివర్సిటీ
విద్యాసంస్థఎంఏ (ఇంగ్లీష్)
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
తల్లిదండ్రులుస్వరాజ్య ప్రకాష్, ఉష ప్రకాష్

మనీష్ చౌదరి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2003లో విడుదలైన హిందీ సినిమా రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, 2009లో విడుదలైన రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌లో సునీల్ పూరి పాత్రకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2003 రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములా జోగి
2005 సోచా నా థా వీరేన్ అన్నయ్య
2005 7 1/2 పేరే: మోర్ థన్ ఏ వెడ్డింగ్ నిమిత్ జోషి
2009 బ్యాచిలర్ పార్టీ ఆనంద్
2009 రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ సునీల్ పూరి
2010 లఫాంగీ పరిండే ఇన్స్పెక్టర్ KK సేత్నా
2010 బ్యాండ్ బాజా బారాత్ సిధ్వాని
2011 స్టాండ్ బై జాన్ విలియమ్స్
2011 లంక త్యాగి
2012 బ్లడ్ మనీ ధర్మేష్ జవేరి / రాజన్ జకారియా
2012 జన్నత్ 2 మంగళ్ సింగ్ తోమర్
2012 రాజ్ 3 తారా దత్ / తారా దత్ (దుష్ట ఆత్మ)
2013 మాజి గులాబ్ సింగ్
2013 అంకుర్ అరోరా మర్డర్ కేస్ డిఫెన్స్ లాయర్ రాజీవ్ మాలిని
2013 మిక్కీ వైరస్ ఏసీపీ సిద్ధాంత్ చౌహాన్
2015 బాంబే వెల్వెట్ జిమ్మీ మిస్త్రీ
2015 ఉవా లాయర్ ప్రమోద్ మిట్టల్
2016 జుబాన్ గురుచరణ్ సికంద్ (గురుదాస్‌పూర్ సింహం)
2016 సనమ్ తేరీ కసమ్ సారు తండ్రి
2016 మొహెంజో దారో పూజారి [1]
2017 అబి జికె మలయాళ చిత్రం
2017 నూర్ శేఖర్
2018 సత్యమేవ జయతే కమిషనర్ మనీష్ శుక్లా
2018 బజార్ రాణా దాస్‌గుప్తా
2019 బైపాస్ రోడ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్
2019 బాట్లా హౌస్ పోలీసు కమిషనర్ జైవీర్
2022 ది ఘోస్ట్ తెలుగు సినిమా
2023 గాందీవధారి అర్జునుడు తెలుగు సినిమా

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం క్రమ పాత్ర గమనికలు
1987 కౌవ్వా చలే హన్స్ కి చాల్ [2] గిటార్ తో అబ్బాయి టెలివిజన్ చిత్రం
2018 యే ప్యార్ నహీ తో క్యా హై కృష్ణకాంత్ "కెకె" రెడ్డి
2016–2017 POW - బండి యుద్ధ్ కే మేజర్ విక్రమ్ సింగ్
2015 కోడ్ రెడ్ ఉమీద్ డాక్టర్ ప్రశాంత్ భాస్కర్
2014 ఎవరెస్ట్ బ్రిగేడియర్ జగత్ సింగ్ రావత్
2010 పౌడర్ ఉస్మాన్ అలీ మాలిక్
2020 ఆర్య షెకావత్
2021 అక్కడ్ బక్కడ్ రఫు చక్కర్ గోపాల్ టాండన్
2021 బొంబాయి బేగమ్స్ దీపక్ సంఘ్వీ
2022 షూర్వీర్
2023 జాన్‌బాజ్ హిందుస్థాన్ కే NIA చీఫ్ మహిరా భర్త
2023 కొహ్రా

మూలాలు

[మార్చు]
  1. "Hrithik Roshan's co-star Manish Choudhary". timesofindia.indiatimes.com. Times of India. 31 March 2015. Retrieved 31 March 2015.
  2. "Manish Chaudhari revisits Kauwwa Chale Hans ki Chaal". First of Many (Interview). Interviewed by Mimansa Shekhar. New Delhi: The Indian Express. 29 October 2020. Archived from the original on 31 October 2022. Retrieved 11 April 2023.

బయటి లింకులు

[మార్చు]