మర్డర్ ముబారక్
మర్డర్ ముబారక్ | |
---|---|
దర్శకత్వం | హోమి అదాజానియా |
రచన |
|
దీనిపై ఆధారితం | క్లబ్ యూ టు డెత్ - అనుజా చౌహాన్ |
నిర్మాత | దినేష్ విజన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | లినేష్ దేశాయ్ |
కూర్పు | అక్షర ప్రభాకర్ |
సంగీతం | సచిన్-జిగర్ |
నిర్మాణ సంస్థ | మడాక్ ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 15 మార్చి 2024 |
సినిమా నిడివి | 142 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మర్డర్ ముబారక్ 2024లో హిందీలో విడుదలైన సినిమా. అనుజా చౌహాన్ రాసిన క్లబ్ యు టు డెత్ నవల ఆధారంగా మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు హోమి అదాజానియా దర్శకత్వం వహించాడు. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 15న విడుదలైంది.[2]
కథ
[మార్చు]ఢిల్లీ రాయల్ క్లబ్‌లో బాలీవుడ్ సినీ తారల నుంచి వీఐపీల వరకు మెంబర్స్‌గా ఉంటారు. ఆ క్లబ్‌కు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఎన్నికల రోజున జుంబా ట్రైనర్ లియో (అషిమ్ గులాటి) జిమ్ చేస్తూ మరణిస్తాడు. ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఏసీపీ భవానీ సింగ్ (పంకజ్ త్రిపాఠి) వస్తాడు. ఈ క్లబ్ కి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్) బాంబీ (సారా అలీ ఖాన్) కుకీ ( డింపుల్ కపాడియా) రోషిణి (టిస్కా చోప్రా) రణ్ విజయ్ సింగ్ (సంజయ్ కపూర్), లాయర్ గా పనిచేస్తున్న ఆకాశ్ ( విజయ్ వర్మ) కూడా ఆ క్లబ్ కి వెళుతూ ఉంటాడు. మరి లియోది ప్రమాదమా ? లేదా హత్య? లేదా ఆత్మహత్య? అని ఏసీపీ కనిపెట్టారా? ఆయన విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అసలు హంతకులు ఎవరు? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- పంకజ్ త్రిపాఠి[3]
- సారా అలీ ఖాన్[4][5]
- విజయ్ వర్మ
- కరిష్మా కపూర్[6][7]
- డింపుల్ కపాడియా
- టిస్కా చోప్రా
- సంజయ్ కపూర్
- అమర సంగం[8]
- సుహైల్ నయ్యర్
- తారా అలీషా బెర్రీ
- ఆషిమ్ గులాటీ
- దేవేన్ భోజని
- రోహిత్ రాజ్వంశ్
- అశోక్ ఛబ్రా
- అలోక్ పన్వర్
- బ్రిజేంద్ర కాలా
- నిఖిల్ ఖురానా
- రజత్ మల్హోత్రా
- సుహాస్ అహుజా
- పూర్ణేందు భట్టాచార్య
- గ్రుషా కపూర్
- త్రిలోచన్ కల్రా
- బీలా గుప్తా
- వరుణ్ మిత్ర
- ప్రియాంక్ తివారీ
- కియారా సాద్
- హర్దీప్ గుప్తా
- హితేష్ సెజ్పాల్
- హార్దికా శర్మ
- అబీర్ జైన్
- బాబీ సింగ్
- బాలకృష్ణన్ నటరాజన్
మూలాలు
[మార్చు]- ↑ "Murder Mubarak (15)". British Board of Film Classification. 15 March 2024. Retrieved 15 March 2024.
- ↑ Hindustantimes Telugu (5 March 2024). "నెట్‌ఫ్లిక్స్‌లో మరో మర్డర్ మిస్టరీ మూవీ.. మర్డర్ ముబారక్ ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే". Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
- ↑ "'Murder Mubarak': Pankaj Tripathi suspects Vijay Varma, Sara Ali Khan of murder". India Today. 5 March 2024. Retrieved 5 March 2024.
- ↑ "Sara Ali Khan, Karisma Kapoor, Vijay Varma, Sanjay Kapoor wrap up Homi Adajania's 'Murder Mubarak' - Pics inside". The Times of India. 19 April 2023.
- ↑ "Lolo To Make Her Bollywood Comeback With Murder Mubarak; Starring Sara Ali Khan, Pankaj Tripathi, Vijay Varma And Rohit Rajvansh". HerZindagi English (in ఇంగ్లీష్). 5 February 2024. Retrieved 7 March 2024.
- ↑ "Murder Mubarak New Posters: Karisma Kapoor, Sara Ali Khan, Vijay Varma In A Twisted Whodunit". NDTV. 29 February 2024. Retrieved 5 March 2024.
- ↑ "Karisma Kapoor on Murder Mubarak being labelled as her comeback film: 'The word should be packed and parcelled away'". Hindustan Times (in ఇంగ్లీష్). 12 March 2023.
- ↑ News18 (17 March 2024). "Murder Mubarak Actor Amaara Sangam Recalls Enriching Conversations With Pankaj Tripathi: 'He Would Only...'" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2024. Retrieved 5 October 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)