మల్లూరు (ముత్తుకూరు మండలం)
Jump to navigation
Jump to search
మల్లూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ముత్తుకూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | |
- పురుషులు | 960 |
- స్త్రీలు | 953 |
- గృహాల సంఖ్య | 536 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలానికి చెందిన గ్రామం.[1].
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 1,913 - పురుషుల సంఖ్య 960 - స్త్రీల సంఖ్య 953 - గృహాల సంఖ్య 536
మూలాలు[మార్చు]
గ్రామంలోని దేవాలయాలు[మార్చు]
శ్రీ కనేటమ్మ తల్లి ఆలయం:- మల్లూరు గ్రామంలోని కనేటమ్మ తల్లికి, 2014, జూలై-27 ఆదివారం నాడు, పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించారు. పొలాల మధ్య ఉన్న ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడినది. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, తమ మొక్కులు తీర్చుకున్నారు. మల్లూరుతోపాటు పరిసరప్రాంతాలనుండి గూడా స్త్రీల సంఖ్య పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తప్పెట్లు, తాళాలతో ఆలయం మారుమోగినది. [1]
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, జూలై-28; 2వపేజీ.
వైఎస్ఆర్ జిల్లా, చిన్నమండెం మండలంలోని ఇదేపేరుగల గ్రామం కోసం మల్లూరు చూడండి.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.