మహంతేష్ దొడ్డగౌడర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహంతేష్ దొడ్డగౌడర్

పదవీ కాలం
2018 – 2023 మే 13
తరువాత బాబాసాహెబ్ పాటిల్
నియోజకవర్గం కిత్తూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1973 సెప్టెంబర్ 2
కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

దొడ్డగౌడర్ మహంతేష్ బసవంతరాయ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో కిత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మహంతేష్ దొడ్డగౌడర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో కిత్తూరు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దానప్పగౌడ బసనగౌడ ఇనామ్దార్‌పై 32,862 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బాబాసాహెబ్ పాటిల్ చేతిలో 2,993 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. The New Indian Express (9 October 2020). "BJP leaders to cross swords in DCC Bank elections" (in ఇంగ్లీష్). Archived from the original on 19 November 2024. Retrieved 19 November 2024.
  3. Election Commision of India (2023). "Karnataka Assembly Elections 2023: Kittur". Archived from the original on 7 June 2023. Retrieved 19 November 2024.