మహారాజశ్రీ మాయగాడు
Appearance
మహారాజశ్రీ మాయగాడు | |
---|---|
దర్శకత్వం | విజయ బాపినీడు |
నిర్మాత | అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు |
తారాగణం | కృష్ణ, శ్రీదేవి, బ్రహ్మానందం |
సంగీతం | రాజ్-కోటి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబరు 8, 1988 |
భాష | తెలుగు |
మహారాజశ్రీ మాయగాడు విజయ బాపినీడు దర్శకత్వంలో 1988లో వచ్చిన సినిమా. ఇందులో కృష్ణ, శ్రీదేవి ప్రధాన పాత్రధారులు.[1] శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూఋతి, కొమ్మన నారాయణరావు లు నిర్మించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: విజయబపినేడు
- స్టూడియో: శ్రీనివాస ప్రొడక్షన్స్
- నిర్మాత: అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణరావు;
- స్వరకర్త: రాజ్-కోటి
- విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 1988
- సమర్పించినవారు: శ్రీనివాస బాబు
మూలాలు
[మార్చు]- ↑ "సినీబే లో మహారాజశ్రీ మాయగాడు పేజీ". thecinebay.com. Retrieved 8 September 2017.[permanent dead link]
- ↑ "Maharajasri Mayagadu (1988)". Indiancine.ma. Retrieved 2020-08-28.
బాహ్య లంకెలు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- 1988 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన సినిమాలు
- శ్రీదేవి నటించిన సినిమాలు
- రోహిణి నటించిన సినిమాలు