మహారెడ్డి వెంకట్ రెడ్డి
స్వరూపం
| మహారెడ్డి వెంకట్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 1972 - 1978 | |||
| ముందు | శివరావు షెట్కర్ | ||
|---|---|---|---|
| తరువాత | శివరావు షెట్కర్ | ||
| నియోజకవర్గం | నారాయణ్‌ఖేడ్ | ||
| పదవీ కాలం 1983 - 1985 | |||
| ముందు | శివరావు షెట్కర్ | ||
| తరువాత | శివరావు షెట్కర్ | ||
| నియోజకవర్గం | నారాయణ్‌ఖేడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1935 ఖాన్‌పూర్, కల్హేర్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
| జీవిత భాగస్వామి | శకుంతలమ్మ | ||
| సంతానం | మహారెడ్డి విజయపాల్‌రెడ్డి, మహారెడ్డి భూపాల్ రెడ్డి | ||
మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండుసార్లు నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (15 November 2023). "అసెంబ్లీ బాట పట్టారిలా." Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.