మహారెడ్డి విజయపాల్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారెడ్డి విజయపాల్‌రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 - 1999
ముందు పటోళ్ల కృష్ణారెడ్డి
తరువాత పటోళ్ల కృష్ణారెడ్డి
నియోజకవర్గం నారాయణ్‌ఖేడ్

వ్యక్తిగత వివరాలు

జననం 1965
ఖాన్‌పూర్, కల్హేర్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి[1]
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మహారెడ్డి వెంకట్ రెడ్డి, శకుంతలమ్మ
బంధువులు మహారెడ్డి భూపాల్ రెడ్డి

మహారెడ్డి విజయపాల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Eenadu (12 November 2023). "భారాసలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌ చేరిక". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. Namaste Telangana (12 November 2023). "బీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  3. Eenadu (15 November 2023). "అసెంబ్లీ బాట పట్టారిలా." Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.