మహామనిషి
స్వరూపం
(మహా మనిషి నుండి దారిమార్పు చెందింది)
మహా మనిషి (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.బాలయ్య |
---|---|
నిర్మాణం | యు. సూర్యనారాయణ బాబు |
తారాగణం | కృష్ణ, జయప్రద , రాధ |
సంగీతం | జె.వి.రాఘవులు |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపీకృష్ణ |
కూర్పు | కోటగిరి గోపాలరావు |
నిర్మాణ సంస్థ | పద్మావతి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
మహామనిషి 1985 లో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. కృష్ణ, జయప్రద, రాధ, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎం. బాలయ్య సహ-రచన, దర్శకత్వం చేసాడు. జె.వి.రాఘవులు సంగీత దర్శకుడు.
నటవర్గం
[మార్చు]- కృష్ణ
- జయప్రద
- రాధ
- కొంగర జగ్గయ్య
- ప్రభాకరరెడ్డి
- గిరిబాబు
- సుధాకర్
- సుత్తివేలు
- ప్రసాద్ బాబు
- రాజ్ వర్మ
- భీమరాజు
- మల్లాది
- టెలిఫోన్ సత్యనారాయణ
- మోదుకూరి సత్యం
- సంయుక్త
- జ్యోతిలక్ష్మి
- జయవాణి
- జయపద్మ
- మీనాదేవి
- విజయచందర్
- అన్నపూర్ణ
- మల్లికార్జునరావు
- మాస్టర్ సురేష్
- మాస్టర్ సుధాకర్
- బేబి దీప
పాటలు
[మార్చు]పాటలను జె.వి.రాఘవులు స్వరపరిచాడు.[1] కృష్ణకు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యానికీ మనస్పర్థలు [2] ఏర్పడిన కాలంలో వచ్చిన చిత్రమిది.
- చిట్టెలుకా చిట్టెలుకా - మాధవపెద్ది రమేష్, పి. సుశీలా
- చూపులు చూపులు - కెజె యేసుదాస్, పి. సుశీలా
- డీ డీ డీ - పి. సుశీలా, మాధవపెద్ది రమేష్
- ఎవరు నేను ఎవరు నేను - కెజె యేసుదాస్, పి. సుశీలా
- గుమ్మా గుమ్మా - ఎస్.జానకి
- ముద్దూ వూ వద్దు - రాజ్ సీతారామ్, ఎస్.జానకి
మూలాలు
[మార్చు]- ↑ Music India Online. "Maha Manishi songs". Archived from the original on 11 జూలై 2020. Retrieved 11 July 2020.
- ↑ "కృష్ణతో వివాదం గురించి ఎస్పీ బాలు". telugu.filmibeat.com. 23 January 2012. Archived from the original on 19 December 2018. Retrieved 6 August 2020.