మహ్మద్ ఇర్ఫాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మద్ ఇర్ఫాన్
మహ్మద్ ఇర్ఫాన్ (2010)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1982-06-06) 1982 జూన్ 6 (వయసు 42)
గగ్గో మండి, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు7 అ. 1 అం. (216 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 212)2013 ఫిబ్రవరి 14 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2013 అక్టోబరు 23 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 178)2010 సెప్టెంబరు 10 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2016 సెప్టెంబరు 1 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.76
తొలి T20I (క్యాప్ 50)2012 డిసెంబరు 25 - ఇండియా తో
చివరి T20I2019 నవంబరు 5 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2009–2016ఖాన్ ల్యాబ్స్
2005–2014Multan Tigers
2015లాహోర్ లయన్స్
2015Dhaka Dynamites
2016–2017ఇస్లామాబాద్ యునైటెడ్ (స్క్వాడ్ నం. 76)
2017–వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ క్రికెట్ టీమ్
2018–2020Multan Sultans (స్క్వాడ్ నం. 27)
2018బార్బడాస్ Tridents (స్క్వాడ్ నం. 27)
2018Balkh Legends
2019సిల్హెట్ సిక్సర్స్
2019–2020Rajshahi Royals
2021పెషావర్ జాల్మి
2021Mirpur Royals
2022క్వెట్టా గ్లాడియేటర్స్ (స్క్వాడ్ నం. 76)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 4 60 54 130
చేసిన పరుగులు 28 48 290 180
బ్యాటింగు సగటు 5.60 4.00 6.30 6.92
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 14 12 37 22
వేసిన బంతులు 712 3,109 8,858 6,604
వికెట్లు 10 83 184 179
బౌలింగు సగటు 38.90 30.71 26.80 29.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 10 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 3/44 4/30 7/113 5/67
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 11/– 10/– 20/–
మూలం: Cricinfo, 28 July 2022

మహ్మద్ ఇర్ఫాన్ (జననం 1982, జూన్ 6) పాకిస్తాన్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఇతను టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని ఎత్తు 7'1" (216 సెం.మీ), ఫస్ట్-క్లాస్, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత ఎత్తైన ఆటగాడు.[1][2][3]

జననం

[మార్చు]

ఇర్ఫాన్ 1982, జూన్ 6న సెంట్రల్ పంజాబ్‌లోని గగ్గో మండి గ్రామంలోని ఒక ముస్లిం జాట్ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.[4]

ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి ముందు ఇతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వారినికి 300 రూపాయలు జీతంతో ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో పనిచేశాడు.[5]

క్రికెట్ రంగం

[మార్చు]

నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌లను ఆకట్టుకున్న తర్వాత, ఇర్ఫాన్ హబీబ్ బ్యాంక్ తదితర ఫస్ట్-క్లాస్ జట్ల నుండి అనేక ఆఫర్‌లను పొందాడు. 28 సంవత్సరాల వయస్సులో 2010లో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేసాడు. 2012 డిసెంబరు 25న పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు మొదటి ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌పై తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2017 పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో ఆటను భ్రష్టు పట్టించే రెండు విధానాలను నివేదించడంలో విఫలమైనందుకు ఇర్ఫాన్‌ను 2017, మార్చి 29న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల క్రికెట్ నుండి సస్పెండ్ చేసింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "At 6 ft 10 inch, Pakistan fast bowler Mohammad Irfan is tallest player in history of cricket". 28 December 2012. Retrieved 28 December 2012.
  2. Subbaiah, Sunil (27 December 2012). "Mohammad Irfan, Pakistan's towering fire". Archived from the original on 30 December 2012. Retrieved 28 December 2012.
  3. Russell, Bill (8 March 2013). "Top 16 Tallest Cricketers in Cricket History". Sporteology.com. Archived from the original on 6 నవంబరు 2016. Retrieved 29 April 2017.
  4. "Pakistan's 'short man' Mohammad Irfan aims high". 19 January 2013. He was born a farmer's son in the small village of Gaggu Mandi in the central Punjab province, where he found his height hard to cope with, even as one of five brothers all over six feet tall [...] His father, himself 6'9", advised him to be patient.
  5. Hopps, David (9 September 2010). "Pakistan hope Mohammad Irfan can salvage a tour blighted by cynicism". The Guardian. Retrieved 9 October 2022. Irfan has been presented as a feelgood story to counter an era of cynicism. A year ago he was working in a plastic pipe factory.
  6. Farooq, Umar (29 March 2017). "Irfan banned for one year for failing to report approach". ESPN Cricinfo. Retrieved 30 March 2017.

బాహ్య లింకులు

[మార్చు]